5 / 5
అది ఓ రోజంతా ట్రెండ్ అయింది. ఆ వేడి కాస్త చల్లారే టైమ్‌కు సుకుమార్, బన్నీ, దేవీ కలిసి ఓ ఫోటో పోస్ట్ చేసారు. దెబ్బకు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది పుష్ప 2. తాజాగా రష్మిక బర్త్ డేతో మరోసారి ట్రెండ్ అవుతుంది ఈ సినిమా. ఇక రేపు టీజర్ విడుదలైతే.. ఆ ఇంపాక్ట్ మరో వారం ఉంటుంది. మొత్తానికి పుష్ప 2 ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా అలా సాగుతుందంతే.