Allu Arjun: అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.! హీరో, డైరక్టర్‌ తలో దిక్కు..?

|

Jul 19, 2024 | 1:27 PM

పుష్ప సీక్వెల్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌. హీరో అల్లు అర్జున్‌కీ, కెప్టెన్‌ సుకుమార్‌కీ గొడవైందా? అల్లు అర్జున్‌ గడ్డం ట్రిమ్‌ చేయడానికి రీజన్‌ ఏంటి? హీరో, డైరక్టర్‌ తలో దారిన ఎక్కడికి వెళ్లారు? ఇంతకీ ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమా రిలీజ్‌ అవుతుందా.? లేకుంటే నెక్స్ట్ ఇయర్‌కి వాయిదా పడుతుందా? సోషల్‌ మీడియా సెగ మామూలుగా లేదు మరి.. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్‌ టాపిక్కే. బన్నీ అసలు గడ్డం ఎందుకు తీసేశారు?

1 / 6
పుష్ప సీక్వెల్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌. హీరో అల్లు అర్జున్‌కీ, కెప్టెన్‌ సుకుమార్‌కీ గొడవైందా? అల్లు అర్జున్‌ గడ్డం ట్రిమ్‌ చేయడానికి రీజన్‌ ఏంటి? హీరో, డైరక్టర్‌ తలో దారిన ఎక్కడికి వెళ్లారు? ఇంతకీ ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమా రిలీజ్‌ అవుతుందా.?

2 / 6
లేకుంటే నెక్స్ట్ ఇయర్‌కి వాయిదా పడుతుందా? సోషల్‌ మీడియా సెగ మామూలుగా లేదు మరి.. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్‌ టాపిక్కే. బన్నీ అసలు గడ్డం ఎందుకు తీసేశారు? సుకుమార్‌తో గొడవైందటగా, సుకుమార్‌ తీస్తున్న సన్నివేశాలు నచ్చడం లేదటగా.. అందుకే ఈ విధంగా నిరసన చెప్పారటగా.. అంటూ ఏవేవో విషయాలు వైరల్‌ అవుతున్నాయి.

3 / 6

కానీ వాటిలో వాస్తవం లేదంటున్నారు నియర్‌ అండ్‌ డియర్స్.  ప్రస్తుతం పాతిక రోజుల షెడ్యూల్‌ గ్యాప్‌ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో ఎడిటింగ్‌ జరుగుతోంది. చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. తన పిల్లల స్టడీస్‌ కోసం ఫారిన్‌ వెళ్లారు సుకుమార్‌.

4 / 6
అక్కడికి కూడా ఒంటరిగా వెళ్లలేదు. లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ని వెంట పెట్టుకునే వెళ్లారు. అక్కడ ఖాళీ సమయంలో సంగీత చర్చలు సాగించాలన్నది మాస్టర్‌ వేసిన ప్లాన్‌.

5 / 6
ఇటలీకి ఫ్యామిలీతో ట్రిప్‌ వెళ్లాలన్నది కూడా బన్నీ సడన్‌గా తీసుకున్న డెసిషన్‌  కాదు. ఎప్పటి నుంచో అనుకున్నదే. కరెక్ట్ గా కుదిరింది కాబట్టి, కొన్నాళ్లు ట్రిప్‌కి వెళ్లారు. ఈ నెలాఖరుకు ఫ్రెష్‌ షెడ్యూల్‌ మొదలవుతుంది. ఆ టైమ్‌ కి ఫాహద్‌ ఫాజిల్ కూడా సెట్స్ కి జాయిన్‌ అవుతారు.

6 / 6
బన్నీ ట్రిమ్‌ చేసింది కూడా జస్ట్ రెండు పాయింట్లే. సో, ఈ నెలాఖరుకు ఆ మాత్రం గడ్డం పెరగడం కూడా పెద్ద విషయమేం కాదు. షెడ్యూల్‌ గ్యాప్‌ వచ్చేసరికి ఎవరికి వారు కహానీలు అల్లుకున్నారు కానీ, అందులో కించిత్తు కూడా నిజం లేదన్నది మేకర్స్ వైపు నుంచి వినిపిస్తున్న మాట.