1 / 13
అలియా భట్.. పరిచయం అవసరం లేని పేరు.. క్యూట్ క్యూట్ గా , సొట్టబుగ్గల స్మైల్ తో క్రేజీ హీరోయిన్‌గా మంచి ఫార్మ్ లో ఉంది అలియా. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ తన అందంతో ఎట్ట్రాక్ట్ చేస్తుంది ఈ వయ్యారి. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగులో అడుగుపెట్టిన అలియా..