5 / 5
ఆలియాకి హాలీవుడ్ టెన్షన్ ఉంది. కానీ, కియారా మాత్రం ఈ ఏడాదికి బేఫికర్ అంటున్నారు. ఈ ఇయర్ ఆమె ఖాతాలో రిలీజ్‌కి ఉన్నది ఒక్కటే మూవీ.... సత్య ప్రేమ్ కీ కథ. ఆల్రెడీ సూపర్‌డూపర్ సక్సెస్ అయింది సత్య ప్రేమ్‌కీ కథ. సో ఆలియాతో పోల్చుకుంటే, తనకు ఇంకేం టెన్షన్లు లేవని, ఈ ఇయర్‌ని తాను సేఫ్ అనీ అంటున్నారు కియారా.