AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rajesh: సీనియర్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన ఐశ్వర్య రాజేష్

సినిమాల్లో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్‌లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

Rajeev Rayala
|

Updated on: Aug 26, 2024 | 9:07 PM

Share
సినిమాల్లో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్‌లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

సినిమాల్లో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్‌లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

1 / 5
నటుడు దినేష్ హీరోగా బా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అట్టకత్తి' సినిమాలో చిన్న పాత్రతో నటిగా తెరంగేట్రం చేసింది ఐశ్వర్య రాజేష్. సినిమాలో ఆయన ఉద్వేగభరితమైన ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది.

2 / 5
తెలుగు ప్రేక్షకులకు కూడా ఐశ్వర్య రాజేష్‌ సుపరిచితురాలే.. ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2018లో అరుణ్‌రాజా కామరాజ్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ హీరోగా ఐశ్వర్య రాజేష్‌ నటించిన చిత్రం 'కనా'. ఇదే సినిమా తెలుగులోనూ రీమేక్ అయ్యింది.

3 / 5
హీరోయిన్ సెంట్రిక్ కథలను ఎంచుకుని నటిస్తూ ఉంది ఈ అమ్మడు. ఈ అమ్మడి చివరి చిత్రం పులిమాడ. కరుప్పర్ నగరన్, మోహన్ దాస్, తీవర్ గులై నడుంగ వంటి తదుపరి చిత్రాలు విడుదల కానున్నాయి.

4 / 5
వీటితోపాటు ఇప్పుడు ఈ అమ్మడు ఓ సీనియర్ హీరోతో రొమాన్స్ కు రెడీ అయ్యింది. ఆయనే వెంకటేష్. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకీ భార్యగా నటిస్తుంది. ఇటీవలే ఈ ఇద్దరి పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేశారు. 

5 / 5
Follow Us
కోడి కూర వండేటప్పుడు ఈ ఆకులు వేసి తింటే కళ్ళ జోడుతో పనే లేదు

ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. 200లకు పైగా సినిమాలు.. చివరకు..

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్

అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో భారీ మార్పులు..

రూ.10 లక్షలతో బయటకెళ్లాడు.. కట్ చేస్తే, చెరువు కట్టపై..

అక్టోబర్‌, నవంబర్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. షెడ్యూల్

టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్.. 27 రోజుల్లో 2 దేశాలు, 10 టీ20లు

చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..

సీతాఫలానికి కష్టకాలం.. ఎల్‌నినో దెబ్బకు తగ్గిన దిగుబడి..

దుర్గాపూజలో ‘ది జంగిల్ బుక్’ థీమ్.. అమ్మవారి మండపం చూస్తే..