AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐశ్వర్యా గ్లామర్ ట్రీట్.. అందంతో కుర్రకారును మాయ చేస్తోందిగా..

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ అమ్మడు మోడ్రన్ డ్రెస్ లో తన అందాలతో కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. కొంటె చూపుతో యూత్ ను తనవైపుకు లాక్కుంది. మరి ఆ ఫొటోస్ పై మీరు కూడా ఓలుక్ వేయండి.

Samatha J
|

Updated on: Apr 20, 2025 | 2:17 PM

Share
అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తమిళంలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

1 / 5
వరల్డ్ ఫేమస్ లవ్,  కౌసల్య కృష్ణ మూర్తి, మిస్ మ్యాచ్, రిపబ్లిక్ వంటి పలు సినిమాల్లో సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ నటి తెలుగులో రాంబంటూ సినిమాలో బాల నటిగా కూడా చేసింది.

2 / 5
అయితే ఏ సినిమా చేసినా రాని ఫేమ్ ఈ బ్యూటీకి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో వెంకటేష్ భార్యగా, ముగ్గురు పిల్లల తల్లిగా, సామాన్య గృహిణిగా తన పాత్రలో లీనమై నటించి, మంచి ప్రశంసలు అందుకుంది.

3 / 5
ఈ మూవీ తర్వాత ఐశ్వర్యా క్రేజ్ బాగా పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ నటి కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. తన  అంద చందాలతో వారిని మాయ చేస్తుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ మెరూన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో కొంటెగా చూస్తూ... తన అందంతో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5