Adah Sharma: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అదా శర్మ.. తన బాధ చెప్పుకుంటూ ఎమోషనల్
హెల్త్ ఇష్యూస్ సెలబ్రిటీలకు ఉండవా? ఎప్పుడూ మేకప్ ముసుగుల్లో కనిపించే వారికి లోలోపల అంతా హ్యాపీగానే ఉంటుందా? పైకి చిందించే నవ్వులు లోపల కూడా ఉంటాయా? వాళ్ల జీవితం వాళ్లంత అందంగానే ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నెన్నో ఉంటాయి చాలా మంది మనసుల్లో. కొందరు చెప్పుకుంటారు. మరికొందరు చెప్పుకోలేరు అనే మాట ఒకటి ఉంటుంది కదా... నిన్న మొన్నటిదాకా చెప్పుకోని సెలబ్రిటీలు ఇప్పుడు మెల్లిగా నోరు విప్పుతున్నారు. ఇబ్బందులను చెప్పేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5