Tollywood: డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్ చేస్తానంటోన్న హీరోయిన్..

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది.

Rajitha Chanti

|

Updated on: Nov 18, 2024 | 1:58 PM

తాప్సీ పన్నూ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

1 / 5
ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. కానీ కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. ఇప్పుడు అక్కడే సినిమాలు చేస్తుంది.

2 / 5
ప్రస్తుతం తాప్సీ కాంధారి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఆమె ఎలాంటి డూప్ లేకుండా సొంతంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం.

3 / 5
కిడ్నాపైన తన కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనిని దేవాశిశ్ మఖిజా తెరకెక్కిస్తుండగా.. కథా పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

4 / 5
ఈ సినిమాలో తాప్సీ మొదటిసారి తల్లి పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

5 / 5
Follow us
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు