- Telugu News Photo Gallery Cinema photos Actress Meenakshi Chaudhary Intrestinging Coments On Tollywood Actors
Meenakshi Chaudhary : అతడి వినయం చాలా ఇష్టం.. జెంటిల్‌మ్యాన్.. టాలీవుడ్ హీరోలపై మీనాక్షి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో బిజీ హీరోయిన్గా దూసుకుపోతుంది మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా టాలీవుడ్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Updated on: Nov 18, 2024 | 9:38 AM

ఈ ఏడాది ప్రారంభంలోనే గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఇన్ని సినిమాలకు ఏ మాత్రం ప్రాబ్లమ్ లేకుండా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. దీంతో త్వరలోనే మీనాక్షి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తుంది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మీనాక్షి టాలీవుడ్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మహేష్ బాబు ఎంతో క్రమశిక్షణగా ఉంటారని చెప్పుకొచ్చింది.