రేస్‌లో వెనకబడ్డ వయ్యారి భామ.. ఆ రెండు సినిమాల్లో ఒక్కటైనా హిట్ అవ్వాల్సిందే
టాలీవుడ్ ఆడియన్స్ కు హీరోయిన్ సురభి సుపరిచితమే. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో టాలీవుడ్ అడియన్స్‌కు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
