Rajeev Rayala | Edited By: Anil kumar poka
Updated on: Nov 14, 2021 | 8:19 AM
అననగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది అందాల భామ శ్రుతిహాసన్
ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు
అయితే చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో హిట్ అందుకుంది శ్రుతిహాసన్
తెలుగుతోపాటు తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శ్రుతి.
మరో వైపు నటసింహం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది శ్రుతిహాసన్
తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.