Shraddha Srinath: టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న శ్రద్దా శ్రీనాథ్
మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటించి మెప్పించింది శ్రద్దా శ్రీనాథ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మారింది శ్రద్దా శ్రీనాథ్. శ్రద్దా శ్రీనాథ్ కోహినూర్ అనే మలయాళ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాతో హీరోయిన్ గా మారింది ఆతర్వాత తమియల్ లోనూ నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
