Samyuktha: టాలీవుడ్‏లో సంయుక్త జోరు.. నిర్మాతగా మారిన మాలయాళీ కుట్టి..

భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ బ్యూటీ సంయుక్త మీనన్. ఆ సినిమాలో హీరోయిన్ కాకపోయిన తనదైన నటనతో మెప్పించింది. తొలి చిత్రానికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు గోల్డోన్ బ్యూటీ, లక్కీ గర్ల్ అంటూ పేర్లు సొంతం చేసుకుంది.

Rajitha Chanti

|

Updated on: Oct 08, 2024 | 10:09 PM

భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ బ్యూటీ సంయుక్త మీనన్. ఆ సినిమాలో హీరోయిన్ కాకపోయిన తనదైన నటనతో మెప్పించింది. తొలి చిత్రానికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

1 / 5
 ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు గోల్డోన్ బ్యూటీ, లక్కీ గర్ల్ అంటూ పేర్లు సొంతం చేసుకుంది. కానీ అమ్మడుకు తెలుగులో అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు.

2 / 5
 కొద్ది రోజులుగా తన తదుపరి సినిమాల విషయంలో అచి తూచి నిర్ణయం తీసుకుంటుంది సంయుక్త. ప్రస్తుతం చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఉందని తెలుస్తోంది.

3 / 5
హీరోయిన్ గా మంచి ఆఫర్స్ వస్తున్న సమయంలో అనూహ్యంగా ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సంయుక్త కథానాయికగానే కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది.

4 / 5
సంయుక్త మీనన్ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషలలోనూ సినిమాలు చేస్తుంది. అలాగే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

5 / 5
Follow us
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్

గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!

50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?