Samantha: వైట్‌ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా సమంత.. 24 గంటల్లో ఏకంగా 22 లక్షలకు పైగా లైక్స్‌

ప్రముఖ నటి సమంత తన తాజా సినిమా శాకుంతలం ప్రమోషన్‌ను ప్రారంభించింది. ఈ పీరియాడికల్ డ్రామా చిత్రంపై సామ్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

Basha Shek

|

Updated on: Mar 22, 2023 | 9:24 PM

ప్రముఖ నటి సమంత  తన  తాజా సినిమా శాకుంతలం ప్రమోషన్‌ను ప్రారంభించింది. ఈ పీరియాడికల్ డ్రామా చిత్రంపై సామ్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

ప్రముఖ నటి సమంత తన తాజా సినిమా శాకుంతలం ప్రమోషన్‌ను ప్రారంభించింది. ఈ పీరియాడికల్ డ్రామా చిత్రంపై సామ్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

1 / 5
రిలీజ్‌ దగ్గర పడుతుండడంతో శాకుంతలం ప్రమోషన్లను ప్రారంభించింది సమంత.  ఈ సందర్భంగా  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొన్ని అందమైన ఫొటోలను షేర్‌ చేసుకుంది.

2 / 5
ఇందులో తెల్లటి గౌను ధరించి పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది సామ్‌. ఇందులో ఆమె స్టైల్‌ అండ్‌ ఫ్రెష్‌ లుక్‌ను అభిమానులు, నెటిజన్లను ఇట్టే ఆకట్టుకుంటోంది.

3 / 5
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. షేర్‌ చేసిన 24 గంటల్లోపే ఏకంగా 22.5 లక్షలకు మందికి పైగా ఈ ఫొటోలపై లైకుల వర్షం కురిపించడం విశేషం.

4 / 5
శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సమంతతో పాటు దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కబీర్ బేడీ వంటి పలువురు నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఏప్రిల్ 14న థియేటర్లలో ఈ పీరియాడికల్‌ డ్రామా విడుదల కానుంది.

5 / 5
Follow us