Ritika Singh: చీరకట్టులో చూపుతిప్పుకోనివ్వని రితిక.. అందాలతో అదరగొట్టిందిగా..
రితిక సింగ్ గుర్తుందా.. గురు సినిమాలో వెంకటేష్ వెంటపడ్డ అమ్మాయి ఈ బ్యూటీ. గురు సినిమాలో రితిక సింగ్ నటనతో ఆకట్టుకుంది. పొగరుబోతు అమ్మాయిగా అద్భుతంగా నటించింది రితిక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచినా తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ రెచ్చిపోతుంది రితిక సింగ్. తమిళ్ లో ఈ ముద్దుగుమ్మకు చేతి ని నిండా సినిమాలు ఉన్నాయి. యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
