Rakul Preet Singh: హెల్త్ అప్డేట్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ..
ఫిట్ నెస్ ఫ్రీక్ గా పేరొందిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ గాయ పడింది. డెడ్‌లిఫ్టింగ్‌లో 80 కిలోలు బరువు ఎత్తిన సమయంలో నడుముకు సేఫ్టీ బెల్ట్ ధరించలేదామె. దీంతో ఆమె తుంటి భాగానికి గాయం అయ్యిందని తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
