Raashii Khanna: పట్టుచీరలో పుత్తడిబొమ్మ.. అందానికే వన్నె తెచ్చే రాశి ఖన్నా
అందం అభినయం ఉండి బడా ప్రాజెక్ట్స్ అందుకోలేకపోతుంది గ్లామరస్ బ్యూటీ రాశి ఖన్నా. చూడటానికి బబ్లీ గా ఉండే ఈ బ్యూటీ తన నటనతో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది.