Pragya Jaiswal: కంచెలు తెంచే అందంతో కవ్విస్తోన్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్..

ప్రగ్యా జైస్వాల్ అందాల విందు ఆమెకు సక్సెస్ లను తెచ్చి పెట్టలేక పోయాయి. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే.

Rajeev Rayala

|

Updated on: Dec 19, 2022 | 3:46 PM

 క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం అందుకుంది. 

1 / 7
తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఏ ఏ వయ్యారి భామ. చూడచక్కని రూపంతో పాటు నటనతోనూ కట్టిపడేసింది. 

2 / 7
ప్రగ్యా జైస్వాల్ అందాల విందు ఆమెకు సక్సెస్ లను తెచ్చి పెట్టలేక పోయాయి. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే.

ప్రగ్యా జైస్వాల్ అందాల విందు ఆమెకు సక్సెస్ లను తెచ్చి పెట్టలేక పోయాయి. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే.

3 / 7
ఈ అమ్మడికి తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సక్సెస్ లు దక్కలేదు. అక్కడ ఇక్కడ ఈ అమ్మడికి వస్తున్న ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో కెరీర్ డల్ గా సాగుతోంది.

4 / 7
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది. 

5 / 7
తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వయ్యారంగా ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడిని చూస్తూ నెటిజన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

6 / 7
ప్రస్తుతానికి ఈ అమ్మడు రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. అలాగే ఇతర భాషల్లోనూ ఈ అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తోంది. 

7 / 7
Follow us