Poornika Saanve: ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో రాణిస్తున్న తెలుగమ్మాయి పుర్ణిక శాన్వి
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త అందాలు పరిచయం అవుతున్నాయి. అలాంటి వారిలో పూర్ణిక ఒకరు. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ రాణిస్తుంది పూర్ణిక .ఈ బ్యూటీ ఇప్పటికే దాదాపు 20 యాడ్స్‌లో నటించి మెప్పించింది పూర్ణిక . అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది పూర్ణిక . స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.