AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: అవునా.? నిజామా.? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!

తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలుగుతున్న మిర్రర్‌ ముందు కూర్చుని, స్టాఫ్‌తో కబుర్లు చెబుతూ, మేకప్‌ వేసుకుంటూ, హెయిర్‌ స్టైల్స్ సెలక్ట్ చేసుకుంటూ, మధ్య మధ్యలో సోషల్‌ మీడియాలోకి తొంగి చూస్తూ ఉంటే... ఆ కిక్‌ ఎలా ఉంటుందో తెలుసా.? అని ఊరించి ఊరించి చెబుతున్నారు జిగేల్‌ రాణి. ఇంతకీ ఇన్ని మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నట్టు మేడమ్‌ జీ? జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌.. జిగేలు రాణి

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 19, 2024 | 5:28 PM

Share
తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలుగుతున్న మిర్రర్‌ ముందు కూర్చుని, స్టాఫ్‌తో కబుర్లు చెబుతూ, మేకప్‌ వేసుకుంటూ, హెయిర్‌ స్టైల్స్ సెలక్ట్ చేసుకుంటూ, మధ్య మధ్యలో సోషల్‌ మీడియాలోకి తొంగి చూస్తూ ఉంటే... ఆ కిక్‌ ఎలా ఉంటుందో తెలుసా.? అని ఊరించి ఊరించి చెబుతున్నారు జిగేల్‌ రాణి.

1 / 7
ఇంతకీ ఇన్ని మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నట్టు మేడమ్‌ జీ? జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌.. జిగేలు రాణి అని నార్త్ ఆడియన్స్ త్వరలోనే నాన్‌స్టాప్‌గా పాడుకుంటారేమో... ఏమో.. ఏంటి? కచ్చితంగా పాడుకుంటారు..

2 / 7
ఇన్నాళ్లు ఏదో మిస్‌ఫైర్‌ అయింది కానీ, ఈ సారి మాత్రం గురి తప్పదు అని అంటున్నారు పూజా హెగ్డే. ఈ సారి ఐమూలగా చూశానంటే, కుర్రకారంతా నా వైపు చూడాల్సిందే అన్న ధీమా కనిపిస్తోంది ఈ భామలో.

3 / 7
చాన్నాళ్ల తర్వాత షూటింగ్‌ సెట్‌కి హాజరయ్యారు పూజా హెగ్డే. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న దేవా సినిమాలో నాయికగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సెట్లో జాయిన్‌ అయిన విషయాన్ని షేర్‌ చేసుకున్నారు సిల్వర్‌ స్క్రీన్‌ పాలపిట్ట.

4 / 7
నార్త్ లో దేవాతో పాటు మరో సినిమాకు కూడా సంతకం చేశారు పూజా హెగ్డే. సౌత్‌లో యమా క్రేజ్‌  ఉన్నప్పుడు, నార్త్ ప్రాజెక్టులు కూడా అంతే గట్టిగా పూజా తలుపులు తట్టాయి. నార్త్ కి ప్రిఫరెన్స్ ఇచ్చిన పూజా, సౌత్‌ని లైట్‌ తీసుకున్నారు.

5 / 7
దానికి తోడు సౌత్‌లో చేసిన కొన్ని సినిమాలు ఆడకపోవడంతో, కెరీర్‌ కాస్త డైలమాలో పడింది. గతంలో జరిగిన మిస్టేక్‌ని రెక్టిఫై చేసుకునే పనుల్లో ఉన్నారట ఈ బ్యూటీ. సౌత్‌ నుంచి మంచి ఆఫర్‌ వస్తే, తప్పకుండా సైన్‌ చేయాలనుకుంటున్నారట.

6 / 7
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహించే సినిమాలో నాయికగా బుట్టబొమ్మను అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం బుట్టబొమ్మ కెరీర్‌ మళ్లీ గాడిలో పడ్డట్టే.

7 / 7
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...

నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్

ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ