Payal Rajput: పాయల్ పాప సైలెంట్ అయ్యిపోయిందేంటబ్బా..!

ఆర్ఎక్స్ 100 సినిమాలో తన అందాలతో కవ్వించింది పాయల్. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఇక ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఎన్టీఆర్: కథానాయకుడు సినిమాలోనూ నటించింది. 

Rajeev Rayala

|

Updated on: Nov 08, 2024 | 1:45 PM

 ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన భామ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పుత్ . తొలి సినిమాతోనే హిట్ అందుకుంది ఈ అమ్మడు. 

1 / 5
అంతే కాదు ఆర్ఎక్స్ 100 సినిమాలో తన అందాలతో కవ్వించింది పాయల్. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఇక ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఎన్టీఆర్: కథానాయకుడు సినిమాలోనూ నటించింది. 

2 / 5
RDX లవ్, వెంకీ మామా, డిస్కో రాజా, అన‌గ‌న‌గా ఓ అతిథి, జిన్నా ఇలా వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

3 / 5
చివరిగా మంగళవారం సినిమాతో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేకపోయింది. అంతే కాదు ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అవకాశాలు కూడా అందుకోలేకపోతోంది. 

4 / 5
ప్రస్తుతం పాయల్ చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దాంతో సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ ను కవ్విస్తుంది ఈ కుర్రది. 

5 / 5
Follow us