- Telugu News Photo Gallery Cinema photos actress nithya menon birthday celebrations in telugu indian idol aha
Telugu Indian Idol – Aha: తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపై ఘనంగా నిత్యామీనన్ బర్త్ డే సెలబ్రెషన్స్..
తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, సూపర్ హిట్ చిత్రాలు మాత్రమే కాకుండా.. టాక్ షోస్.. గేమ్ షోస్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల సింగింగ్ టాలెంట్ షో.. తెలుగు ఇండియన్ ఐడల్ రియాల్టీ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Updated on: Apr 08, 2022 | 8:07 PM

తెలుగు ఇండియన్ ఐడల్ రియాల్టీ షోకు ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తున్నారు. అలాగే.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్.. సింగర్ కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహిస్తున్నారు.

ఏప్రిల్ 8న నిత్యామీనన్ పుట్టినరోజు సందర్భంగా.. తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపై నిత్యా మీనన్ పుట్టినరోజు సెలబ్రెషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడకకు మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ పరిచయమైంది నిత్యామీనన్. ఈ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా.. గాయనిగానూ మారి సాంగ్స్ పాడి ఆకట్టుకుంది.

అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ పరిచయమైంది నిత్యామీనన్. ఈ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా.. గాయనిగానూ మారి సాంగ్స్ పాడి ఆకట్టుకుంది.

ఈమూవీ తర్వాత మళ్ళీ వీరిద్దరు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లానాయక్ చిత్రంలో నటించి మెప్పించింది,




