AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: భర్త, పిల్లలతో కలిసి నయనతార సమ్మర్ వెకేషన్.. ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్ చూశారా?

నిత్యం సినిమా షూటింగులతో బిజి బిజీగా ఉండే నయన తార ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. కెమెరా లైట్లకు దూరంగా తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు తమ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

Basha Shek
|

Updated on: Jun 01, 2024 | 7:42 PM

Share
 నిత్యం సినిమా షూటింగులతో బిజి బిజీగా ఉండే నయన తార ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. కెమెరా లైట్లకు దూరంగా
తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు తమ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

నిత్యం సినిమా షూటింగులతో బిజి బిజీగా ఉండే నయన తార ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. కెమెరా లైట్లకు దూరంగా తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు తమ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

1 / 6
వెకేషన్ లో భాగంగా తాజాగా హాంకాంగ్ లోని డిస్నీల్యాండ్‌ రిసార్ట్‌కు వెళ్లింది నయనతార ఫ్యామిలీ. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ఎమోషనలయ్యాడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.

2 / 6
'12 ఏళ్ల క్రితం కాళ్లకు చెప్పులు వేసుకుని కేవలం వెయ్యి రూపాయలతో ఇక్కడ నిల్చున్నాను. పోడా పొడి షూటింగ్‌ కోసం అనుమతివ్వమని అర్థించాను' అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు విఘ్నేశ్.

3 / 6
 'మళ్లీ పుష్కరకాలం తర్వాత మరోసారి నా లవ్లీ బేబీస్‌ నయనతార, ఉయిర్‌, ఉలగ్‌తో డిస్నీలాండ్‌ రిసార్ట్‌లో అడుగుపెట్టాను.  జీవితం ఎంత అందమైనది' అని ఎమోషనలయ్యాడు నయన తార భర్త.

4 / 6
ఇక  ఈ వెకేషన్ లో నయనతార కుమారులు  ఉయిర్‌, ఉలగ్‌లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరి ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు ఎంతో క్యూట్ గా ఉన్నారంటున్నారు.

5 / 6
ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార చివరిగా అన్న పూరణి అనే సినిమాలో నటించింది. అంతకు ముందు షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో సందడి చేసంది.

6 / 6
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..