AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: వయ్యారాలతో గాలమేసి చంపకే పిల్లా.. నడుమందాలతో మతిపోగొట్టేస్తోన్న సొగసరి..

టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు నభా నటేష్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్ కావాల్సిన సమయంలో అనుకోకుండా సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నభా.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Feb 05, 2025 | 2:53 PM

Share
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నభా నటేష్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నభా షేర్ చేసిన సారీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 5
పింక్ సారీలో వయ్యారాలతో మతిపోగొట్టేలా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. చీరకట్టులో కుర్రాళ్లకు మెంటలెక్కిస్తోంది ఈ అమ్మడు. ప్రస్తుతం నభా షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

2 / 5
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నభా. మొదటి చిత్రంతోనే యూత్ అడియన్స్ మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది నభా.

3 / 5
 ఆ తర్వాత రామ్ పోతినేని సరసన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో నభా పేరు మారుమోగింది.

4 / 5
ఆ తర్వాత యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరమైన నభా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే డార్లింగ్ సినిమాతో ్లరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నిఖిల్ నటిస్తోన్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది.

5 / 5
Follow Us
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!

రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..

స్వ్కాడ్‌లో తోపులున్నా.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే..!

ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..

PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్

కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు ఎందుకు బంద్ అయ్యాయో తెలుసా..?

గంగూలీని దాదా అని ఎందుకంటారు? 99 శాతం మందికి తెలియదు

4వ మ్యాచ్ నుంచి ఏకంగా నలుగురు ఔట్.. గంభీర్ షాకింగ్ డెసిషన్?

సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం

అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?