Mirnalini Ravi: కొత్తింటి కల సాకారం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. వేడుకగా గృహ ప్రవేశం.. ఫొటోస్ వైరల్
కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న మృణాళిని రవి తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. ఆ తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర, లవ్ గురు తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
