Meenakshi Chowdary: అందరి సీట్లకూ ఎసరు పెడుతున్న ఆ బ్యూటీ.! సైలెంట్ గా కానించేస్తుందిగా..

|

Apr 07, 2024 | 5:35 PM

సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా.. ఈ మాటిప్పుడు ఓ హీరోయిన్‌కి బాగా సూట్ అవుతుంది.. సూటవ్వడం కాదు ఆమె కోసమే రాసినట్లుంది. వచ్చినపుడు ఎవరికీ తెలియదు.. రెండు మూడు సినిమాలు చేసినా పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు సౌత్‌లో తన రేంజ్ చూపిస్తుంది. విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు అందరితోనూ నటిస్తుంది. ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్.? నిజంగానే అట్టా మత్తెక్కించే కళ్లతో చూసి అందర్నీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి.

1 / 7
సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా.. ఈ మాటిప్పుడు ఓ హీరోయిన్‌కి బాగా సూట్ అవుతుంది.. సూటవ్వడం కాదు ఆమె కోసమే రాసినట్లుంది. వచ్చినపుడు ఎవరికీ తెలియదు.. రెండు మూడు సినిమాలు చేసినా పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు సౌత్‌లో తన రేంజ్ చూపిస్తుంది.

2 / 7
విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు అందరితోనూ నటిస్తుంది. ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్.? నిజంగానే అట్టా మత్తెక్కించే కళ్లతో చూసి అందర్నీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి.

3 / 7
2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలోనూ నటించారు. అయితే రెండూ ఫ్లాప్ అవ్వడంతో మీనాక్షిపై పెద్దగా చర్చ జరగలేదు.

4 / 7
హిట్ 2 హిట్టైనా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. గ్లామర్ షోలో ఏ అడ్డు చెప్పదు మీనాక్షి చౌదరి. గుంటూరు కారంలో పూజా హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీలను ప్రమోట్ చేసి.. ఆ ప్లేస్‌కు మీనాక్షిని తీసుకున్నారు గురూజీ.

5 / 7
దాంతో మీనాక్షి దశ తిరుగుతుందేమో అనుకుంటే.. అసలు ఇంపార్టెన్స్ లేని కారెక్టర్ ఇచ్చారు త్రివిక్రమ్. కానీ పేరైతే వచ్చింది ఈ భామకు. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి మీనాక్షికి.

6 / 7
దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్.. విశ్వక్ సేన్, రామ్ తళ్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మెకానిక్ రాఖీ.. వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ సినిమా మట్కా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి.

7 / 7
ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న GOATలోనూ మీనాక్షే హీరోయిన్. మొత్తానికి సందడి లేకుండా వచ్చి సైలెంట్ కిల్లర్‌గా మారిపోతున్నారు మీనాక్షి చౌదరి.