- Telugu News Photo Gallery Cinema photos Actress Meenakshi Chaudhary red Saree Photos Goes viral in social media Telugu Heroine Photos
Meenakshi Chaudhary: ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు ఓ యంగ్ బ్యూటీ. రీసెంట్‌గా సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ. ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీ అవుతున్నారు మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాతో మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Updated on: May 06, 2024 | 11:59 AM

చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు ఓ యంగ్ బ్యూటీ. రీసెంట్‌గా సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ.

ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీ అవుతున్నారు మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతుంది.

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాతో మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆతర్వాత రవితేజ ఖిలాడీ సినిమాలో అవకాశం అందుకుంది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ కవ్వించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూనే తమిళ్ ఇండస్ట్రీ పై కూడా దృష్టి పెట్టింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. క్రేజీ ఫోజులతో మీనాక్షి కొన్ని ఫోటోలను పంచుకుంది.

ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కుర్రాళ్ళు ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు..? ఈ ప్రశ్న అడిగేముందు.. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమానే.. నెంబర్ 2 కాస్తా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితేంటి..? అసలు తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత తీరేదెప్పుడు..?




