Krithi Shetty: ‘బేబమ్మా.. వాట్ ఇజ్ దిస్ అమ్మా’.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కృతీ శెట్టి లేటెస్ట్ ఫొటోలు..
Krithi Shetty: ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చింది అందాల తార కృతీ శెట్టి. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది.. వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
