
సరైన క్యారెక్టర్ దొరికితే చాలు తమ నటనతో ప్రేక్షకుల కట్టిపడేస్తున్నారు. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల ఒకరు. చేస్తుంది చిన్న పాత్రలే అయినా తన నటనతో కట్టిపడేస్తుంది ఈ చిన్నది. సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

విరూపాక్ష అలాగే మా ఉరి పొలిమేర సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. పొలిమేర 2లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది కామాక్షి భాస్కర్ల. ఆతర్వాత ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ సినిమాల్లోనూ నటించింది. అలాగే సైతాన్ అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి అందరికి ఆకట్టుకుంది. అందం అభినయం ఉన్న ఈ అమ్మడు తక్కువ ఆ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇక సోషల్ మీడియాలో కామాక్షి చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ లా ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతిపోగొడుతోంది ఈ వయ్యారి భామ.

తాజాగా ఈ క్రేజీ బ్యూటీ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓరచూపుతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది ఈ బ్యూటీ. ఈ కుర్రదాని అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ హాట్ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.