Kalyani Priyadarshan: ఆకుపచ్చ చందమామ ఈ ముద్దుగుమ్మ.. మరింత అందంగా కనిపిస్తోన్న కళ్యాణి..
కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకుపచ్చ చీరలో మరింత అందంగా మెరిసిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఆకుపచ్చ చందమామలా చీరలో మంత్రముగ్దులను చేస్తోంది ఈ కోలీవుడ్ బ్యూటీ. తెలుగులో హలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అఖిల్ హీరోగా కనిపించాడు. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
