AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: రవివర్మ పెయింటింగ్‌లా మెరిసిన జాన్వీ కపూర్

 బాలీవుడ్ బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది జాన్వీ కపూర్ . ఓవైపు హిందీలో సినిమాలు చేస్తూనే, ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్ అవ‌కాశం అందుకుంది. తార‌క్ త్వరలో దేవర అనే సినిమాలో నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ కపూర్. దేవర సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. 

Rajeev Rayala
| Edited By: |

Updated on: Sep 01, 2023 | 1:48 PM

Share
 బాలీవుడ్ బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది జాన్వీ కపూర్ . ఓవైపు హిందీలో సినిమాలు చేస్తూనే, ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్ అవ‌కాశం అందుకుంది. తార‌క్ త్వరలో దేవర అనే సినిమాలో నటిస్తుంది. 

1 / 5
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ కపూర్. దేవర సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. 

2 / 5
చీర కట్టులో లక్షణంగా కనిపిస్తూనే మోడ్రన్ డ్రస్సుల్లో మతి పోగొడుతోంది జాన్వీ కపూర్. అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్టుగా వరుస ఫోటో షూట్స్ తో కవ్విస్తుంది. బికినీలు.. స్విమ్ సూట్లకు జాన్వీ పెట్టింది పేరు అనే చెప్పాలి. 

3 / 5
ఇక తాజాగా ఈ వయ్యారి వదిలిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. రవివర్మ గీసిన పెయింటింగ్ లాంటి అందమైన ఫోటోలను షేర్ చేసింది జాన్వీ కపూర్. పింక్ కలర్ డ్రస్ లో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.   

4 / 5
సినిమాలతోనే కాదు అందంతో అదరగొడుతోంది జాన్వీ కపూర్. మోడ్రన్ డ్రస్సులో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంది జాన్వీ. 

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్