AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divi Vadthya : ‘దివి’నుంచి జాలువారిన అందాల జలపాతంలా.. కవ్విస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు..

Rajeev Rayala
|

Updated on: Jul 30, 2021 | 2:12 PM

Share
 అందాల దివి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్-4లో సందడి చేసిన దివికి  తెలుగులో మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. 

1 / 6
 చాలా సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు చేసిన దివి.. బిగ్‌బాస్‌ తర్వాత హీరోయిన్ అవకాశాలపై ఆశలు  పెట్టుకుంది. 

2 / 6
 రెండు వెబ్ సిరీసుల్లో దివికి ఆఫర్లు వచ్చాయి. దీంతో పాటు మరో రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయని తెలుస్తోంది. 

3 / 6
 ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. 

4 / 6
 ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును కట్టి పడేస్తోంది ఈ చిన్నది. 

5 / 6
 తాజాగా దివి పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు దివినుంచి భువికిదిగివచ్చిన దేవత అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

6 / 6
Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..

సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!

ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట

చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా

దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!

యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..

సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు

ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!