Deviyani Sarma: నడుము అందాలతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్న దేవయాని..
ఆకాష్ పూరి, కేతిక శర్మ నటించిన రొమాంటిక్ సినిమాలో ఆకాష్ ఫ్రెండ్ గా కనిపించింది. ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది ఈ చిన్నది. సైడ్ యాక్టర్ గా నటిస్తూనే హీరోయిన్ గాను అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
