Avika Gor: మాకు ఎప్పుడో పెళ్లైపోయింది..! ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అవికా గోర్..!!
అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో విపరీతముగా పాపులర్ అయ్యింది ఈ చిన్నది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో మన దగ్గర కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.