Suriya: ప్రయోగమే నా బలం అంటున్న స్టార్ హీరో.. మరో సరికొత్త ఎక్స్‌పెర్మెంట్ వస్తున్న సూర్య

| Edited By: Phani CH

Jul 16, 2024 | 11:55 AM

కలిసొస్తాయని కలలు కని చేసిన కమర్షియల్ సినిమాలేమో హ్యాండిచ్చాయి. అందుకే అప్పట్లో తనకు కలిసొచ్చిన ప్రయోగాల వెంటే వెళ్తున్నారు ఓ స్టార్ హీరో. కొన్నేళ్లుగా వరస మాస్ సినిమాలు చేస్తూ.. ఫ్లాపులు అందుకున్న ఆయన.. వాటికి కొన్నాళ్లు ఫుల్ స్టాప్ పెట్టి ప్రయోగాల బాట పట్టారు. తాజాగా మరో డిఫెరెంట్ సినిమాతో రాబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరో.. చూద్దామా..? సూర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు.

1 / 5
కలిసొస్తాయని కలలు కని చేసిన కమర్షియల్ సినిమాలేమో హ్యాండిచ్చాయి. అందుకే అప్పట్లో తనకు కలిసొచ్చిన ప్రయోగాల వెంటే వెళ్తున్నారు ఓ స్టార్ హీరో. కొన్నేళ్లుగా వరస మాస్ సినిమాలు చేస్తూ.. ఫ్లాపులు అందుకున్న ఆయన.. వాటికి కొన్నాళ్లు ఫుల్ స్టాప్ పెట్టి ప్రయోగాల బాట పట్టారు. తాజాగా మరో డిఫెరెంట్ సినిమాతో రాబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరో.. చూద్దామా..?

2 / 5
సూర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే మార్కెట్ ఈయన సొంతం. కాకపోతే ఆ మార్కెట్‌కు సరిపోయే సినిమాలే ఈ మధ్య రావట్లేదంతే. ఇప్పటికీ సూర్య రేంజ్‌కు తగిన సినిమా పడితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్‌లో రోలెక్స్ కారెక్టర్‌ను చూస్తే చాలు.

3 / 5
సూర్యకు సరైన విజయం వచ్చి దశాబ్ధం దాటేసింది. మధ్యలో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు అద్భుతాలు చేసినా.. అవి ఓటిటిలో వచ్చాయి. దాంతో థియెట్రికల్ మార్కెట్‌కి హెల్ప్ అవ్వలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈటీ వచ్చినట్లు కూడా తెలియదు.

4 / 5
ప్రస్తుతం ఈయన మాస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. కంగువా లాంటి భిన్నమైన సినిమాతో వస్తున్నారు. శివ తెరకెక్కిస్తున్న కంగువాపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. అలాగే సుధా కొంగరతో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు సూర్య. ఇందులో దుల్కర్ సల్మాన్ మరో హీరో.

5 / 5
ఈ మధ్యే కార్తిక్ సుబ్బరాజ్‌తోనూ డిఫెరెంట్ కథకు ఓకే చెప్పారు. ఈ చిత్ర ఫోటోషూట్ విడుదలైంది. ఇందులో సూర్య లుక్ పుష్పలో అల్లు అర్జున్‌ను గుర్తు చేస్తుంది. మొత్తానికి ఈ వరస ప్రయోగాలతో సూర్య ఏం చేస్తారో చూడాలిక.