Suriya: సూర్య ఖాతాలో విక్రమ్ మూవీ.. మరి విక్రమ్ ఎందుకు తప్పుకున్నారు అంటే..?

|

Aug 05, 2023 | 9:26 PM

బడ్జెట్‌ భారీగా పెరగటం, ఈ లోగా విక్రమ్ ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా కావటంతో కర్ణ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఆగిపోయింది. తాజాగా ఇదే కథను తెర మీదకు తీసుకువచ్చే బాధ్యత మరో కోలీవుడ్ హీరో తీసుకున్నారు. అయితే పూర్తిగా కొత్త టీమ్‌ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహరా భారీ బడ్జెట్‌తో డిఫరెంట్ ట్రీట్మెంట్‌తో కర్ణుడి కథను సినిమాగా రూపొందించే పనిలో ఉన్నారు.దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసిన కర్ణ సినిమాలో..

1 / 6
ఓ కోలీవుడ్ స్టార్ హీరో చేయాలనుకున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో హీరో చేతికి వెళ్లింది. ప్రస్టీజియస్‌గా ప్లాన్‌ చేసిన మైథలాజికల్ విజువల్ వండర్‌, పూర్తిగా కొత్త టీమ్‌తో సిల్వర్‌ స్క్రీన్ మీదకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

2 / 6
ఏంటా మూవీ అనుకుంటున్నారా..? విక్రమ్ ఫుల్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో ఓ భారీ మైథలాజికల్‌ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఆర్ఎస్‌ విమల్ దర్శకుడిగా "సూర్యపుత్ర మహావీర్ కర్ణ" పేరుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేశారు.

3 / 6
ఫార్మల్‌ లాంచింగ్‌తో పాటు ఫస్ట్‌ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయటంతో ఈ ప్రాజెక్ట్ మీద నేషనల్ లెవల్‌లో బజ్‌ క్రియేట్ అయ్యింది. కొంత షూటింగ్ కూడా చేసిన తరువాత కరోనా కారణంగా సూర్యపుత్ర మహావీర్‌ కర్ణ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

4 / 6
బడ్జెట్‌ భారీగా పెరగటం, ఈ లోగా విక్రమ్ ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా కావటంతో కర్ణ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఆగిపోయింది. తాజాగా ఇదే కథను తెర మీదకు తీసుకువచ్చే బాధ్యత మరో కోలీవుడ్ హీరో తీసుకున్నారు.

5 / 6
అయితే పూర్తిగా కొత్త టీమ్‌ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహరా భారీ బడ్జెట్‌తో డిఫరెంట్ ట్రీట్మెంట్‌తో కర్ణుడి కథను సినిమాగా రూపొందించే పనిలో ఉన్నారు.దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసిన కర్ణ సినిమాలో నడిప్పిన్ నాయగన్ సూర్య టైటిల్‌ రోల్‌లో నటించబోతున్నారు.

6 / 6
రంగ్ దే బసంతి, భాగ్‌ మిల్కా భాగ్‌ లాంటి క్లాసిక్ మూవీస్‌ రూపొందించిన డైరెక్టర్ కావటం, ప్రజెంట్ సూర్య ఎక్స్‌పరిమెంటల్ మూవీస్‌ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఫైనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.