- Telugu News Photo Gallery Cinema photos Aaradhya Devi Latest Stunning Photos Go Viral on Social Media
వర్త్ వర్మ వర్తు..!! అబ్బో అనిపిస్తున్న ఆర్జీవీ బ్యూటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
సంచలన దర్శకుడు వర్మ సినిమా హీరోయిన్ అంటే మాములుగా ఉండదు మరి. ఇలాంటి అందాలతారా ఇన్నాళ్లు ఎక్కడుంది అనేకా హీరోయిన్స్ ను వెతికి తీస్తాడు ఆర్జీవీ. అలా ఆర్జీవీ పరిచయం చేసిన భామనే ఆరాధ్య దేవి.
Updated on: May 24, 2024 | 8:55 PM

సంచలన దర్శకుడు వర్మ సినిమా హీరోయిన్ అంటే మాములుగా ఉండదు మరి. ఇలాంటి అందాలతారా ఇన్నాళ్లు ఎక్కడుంది అనేకా హీరోయిన్స్ ను వెతికి తీస్తాడు ఆర్జీవీ. అలా ఆర్జీవీ పరిచయం చేసిన భామనే ఆరాధ్య దేవి.

ఈ అమ్మడి కోసం సోషల్ మీడియా మొత్తం గాలించారు వర్మ.ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడు షేర్ చేసిన వీడియోలు చూసి పెచ్చెక్కిపోయిన వర్మ.. ఆమె ఎవరో చెప్పండి అంటూ నెటిజన్స్ ను రిక్వెస్ట్ చేశారు. అంతే మనోళ్లు ఆమె ఐడీని వెతికి పట్టుకున్నారు.

అంతే వెంటనే ఆమెను హీరోయిన్ గా తీసేసుకున్నాడు ఆర్జీవీ. ఆమెతో ఓ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. శారీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు ఆర్జీవీ. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. అయితే..

మొన్నటివరకు పద్దతిగా చీరకట్టులో కనిపించిన ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతికి రాగానే అమ్మడితో కొత్త కొత్త యాంగిల్స్ బయటకు వస్తున్నాయి. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ.. ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది ఆరాధ్య దేవి.

సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తుంది ఈ అమ్మడు. ఈ చిన్నదాని సొగసులు, వయ్యారాలకు సోషల్ మీడియాలో షేక్ అయిపోతుంది. ఆరాధ్య దేవి లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.




