Election Movies: ఆంధ్రా రాజకీయాల నేపథ్యంలోనే ఇప్పటివరకు సినిమాలు.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ వంతు..

Edited By: Prudvi Battula

Updated on: Oct 14, 2023 | 12:30 PM

ఇప్పటి వరకు అన్నీ ఆంధ్రా రాజకీయాల నేపథ్యంలోనే సినిమాలు ప్రకటిస్తున్నారు దర్శక నిర్మాతలు. పైగా క్యూరియాసిటీ కూడా అక్కడే ఎక్కువగా ఉంది. ఓ వైపు వర్మ.. మరోవైపు మహి వి రాఘవ్.. ఇలా చాలా మంది దర్శకులు ఎలక్షన్ మూవీస్‌ను తమ స్టైల్‌లో రెడీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాజకీయాలపై సినిమా వస్తుంది.. అది కూడా కేసీఆర్ పేరుతో వస్తుంది. మరి దీని డీటైల్స్ ఏంటి..?

1 / 5

2 / 5
ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ మూవీస్‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. గత ఎన్నికల సమయంలో వర్మతో పాటు మరికొందరు దర్శకులు కూడా చాలా సినిమాలు చేసారు. అందులో ఎక్కువగా ఏపీ రాజకీయాల నేపథ్యంలో వచ్చినవే. ఇప్పుడు కూడా వ్యూహం సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నారు వర్మ. అలాగే యాత్ర 2 పేరుతో జగన్ పాదయాత్రను హైలైట్ చేస్తూ మరో సినిమా వస్తుంది.

3 / 5
ఇప్పటి వరకు 90 శాతం సినిమాలు ఏపీ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చాయి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత తెలంగాణ రాజకీయాల నేపథ్యంలోనూ ఓ సినిమా వస్తుంది.

4 / 5
దాని పేరు KCR. ఈ పేరుకు తెలంగాణలో ఎంత ఇమేజ్ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇదే టైటిల్‌తో ఇప్పుడు బ‌జ‌ర్ద‌స్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్‌ హీరోగా ఓ సినిమా వస్తుంది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. కేసీఆర్ అనే టైటిల్ పెట్టగానే హాట్ టాపిక్ అయిపోయింది సినిమా. గరుడవేగ అంజి దీనికి దర్శకుడు. ఫస్ట్ లుక్‌లో సీఎం కేసీఆర్ కటౌట్ ముందు ఒక పిల్లడు నిలుచొని కనిపిస్తున్నాడు.

5 / 5
ఈ పోస్టర్ చూస్తుంటే.. తెలంగాణ నేపథ్యం అని అర్థమవుతుంది. గతంలోనూ కేసీఆర్‌పై శ్రీకాంత్ హీరోగా తెలంగాణ దేవుడు, కొత్తవాళ్లతో చేసిన ఉద్యమసింహం లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన పేరుతోనే నేరుగా ఓ సినిమా వస్తుంది.