Rajeev Rayala |
Updated on: Sep 09, 2021 | 2:13 PM
సినిమా తారలు గ్లామర్ రహస్యం గురించి నిత్యం అబిమానులు.. ప్రేక్షకులు ఆరాలు తీస్తూనే ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ముద్దుగుమ్మల అందం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.. మూడుపదుల వయసులోనూ కవ్వినేచే రూపంతో మైమరపిస్తున్న బామలు వీరే..
ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది . పూజ హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ వయసు 30 ఏళ్ళు అయినా తరగని వయ్యారంతో కవ్విస్తుంది.
ఇక నిత్యామీనన్.. మల్టీ టాలెంటెడ్ బ్యూటీ చిన్నది. నటనతోనే కాదు సింగర్ గాను ఆకట్టుకుంటున్న ఈ వయ్యారి వయసు కూడా ముపై కి పైనే..
శృతి హాసన్.. కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందం తో కవ్విస్తున్న శృతి వయసు 35
ఇలియానా.. సన్నజాజి నడుమున్న ఈ సుందరి వయసు ఎంతో తెలుసా.. ఆచారంగా ఈ ముద్దుగుమ్మ వయసు 34
ఇక సీనియర్ బ్యూటీలు నాయన తార ఇప్పటికి కుర్ర హీరోయిన్స్ కు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు వయసు కూడా 30కి పైనే (36)
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. ఈ చిన్నది వయసు అచ్చంగా 38
ఇక బొద్దుగుమ్మ అనుష్క శెట్టి వయసుకూడా ఎక్కువే.. ఈ వాలు కళ్ళ వయ్యారికి 39 ఏళ్ళు.