1000 Crore Movies: బాక్సాఫీస్ బద్దలే.. టార్గెట్ 3000 కోట్లు..! 2023లో 1000 కోట్ల సినిమాలు.
2023 గోల్డెన్ ఇయర్‌గా నిలిచిపోయింది. కరోనా తర్వాత కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్ళీ ఊపిరి పోసింది.. సౌత్‌లోనూ సంచలనాలు బానే నమోదయ్యాయి. మరో 2 నెలలు మాత్రమే ఈ ఏడాదిలో బ్యాలెన్స్. మరి రాబోయే 60 రోజుల్లో బాక్సాఫీస్ హీట్ ఎలా ఉండబోతుంది..? ఇంకా ఎన్ని 1000 కోట్ల సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు..? 500 కోట్ల సినిమాలెన్ని..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. ఈ ఏడాది మనకు మిగిలింది ఇంకా రెండు నెలలు మాత్రమే..