Check Movie Working Photos: చెక్ మూవీ వర్కింగ్ స్టిల్స్.. వింక్ బ్యూటీ ప్రియా వారియర్, క్రేజీ హీరో నితిన్ ఫోటోలు
‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రియా ప్రకాశ్ వారియర్ పాట అందుకుంటే ‘మార్నింగ్ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను. ఫుల్‌మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను’ అని నితిన్ అన్నారు.