Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandini Chowdary: బ్లూ డ్రెస్ లో పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న చాందిని

షార్ట్‌ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా ఎదుగుతున్న నటి చాందిని చౌదరి. తనదైన అందం, అభినయం , నటనతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ వైజాగ్‌ బ్యూటీ

Prudvi Battula

|

Updated on: Feb 23, 2023 | 3:57 PM

షార్ట్‌ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా ఎదుగుతున్న నటి చాందిని చౌదరి. తనదైన అందం, అభినయం , నటనతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ వైజాగ్‌ బ్యూటీ

షార్ట్‌ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా ఎదుగుతున్న నటి చాందిని చౌదరి. తనదైన అందం, అభినయం , నటనతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ వైజాగ్‌ బ్యూటీ

1 / 5
కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ చాందిని చౌదరి. ఈ మూవీతో నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ తెలుగమ్మాయికి అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి

2 / 5
ఇటీవల కిరణ్ సబ్బవరం సరసన సమ్మతమే సినిమాతో అలరించింది చాందిని. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాం పలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటుంది

3 / 5
తెలుగులో ఇప్పుడు వరుస సినిమాలతో అందరికి దగ్గర అవుతుంది ఈ అమ్మడు.

4 / 5
అదే తరహాలో న్యూ ఫోటోషూట్ తో అలరిస్తుంది ఈ బ్యూటీ

5 / 5
Follow us