AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : మీ ముందు తియ్యగా మాట్లాడే వారిని నమ్మొద్దు

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనే అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆయన మీ ముందు, మీతో తియ్యగా మాట్లాడే వారిని అస్సలే నమ్మకూడదు అని చెబుతున్నాడు. కాగా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 10, 2026 | 3:43 PM

Share
ఆచార్య చాణక్యుడు తన కాలంలోనే అత్యంత గొప్పవారిలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.  ఈయన గొప్ప రాజకీయ వేత్త మాత్రమే కాకుండా మానవ స్వభావంపై లోతైన అవగాహన కలిగి ఉండే వ్యక్తి. అందుకే ఆయన సూత్రాలు నేటి తరం వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉండటమే కాకుండా మార్గదర్శకంగా కూడా ఉంటాయి. చాణక్యుడు మానవులు, వారి స్వభావం గురించి చాలా గొప్పగా తెలియజేశారు. అయితే కొంత మంది చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు.  కానీ తియ్యగా మాట్లాడే వారు అందరూ కూడా మంచి వారు కాదు అని చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

1 / 5
ఎప్పుడు మన చుట్టూ చాలా మంది ఉంటుటారు. అయితే అందులో ప్రతి ఒక్కరూ మనవారు కాదు. కొంత మంది చాలా తియ్యగా మాట్లాడుతుంటారు. కానీ అందులో కొంత మంది తమ స్వప్రయోజనాల కోసం ఇతరులను మభ్యపెడుతుంటారు. వారు తమ అవసరాల కోసం నిజస్వరూపాన్ని దాచి, చాలా  తియ్యగా మాట్లాడుతుంటారు.

2 / 5
అయితే వారి నిజ స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అటువంటి సమయంలో వారిని గుర్తించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంట. అవి పదే పదే విషయాలను మార్చే వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. నిజం చెప్పే వ్యక్తి స్థిరంగా ఉంటాడు. కానీ అబద్ధాలను మాత్రమే చెప్పేవాడు నిత్యం తన భావాలను మార్చుతూ ఉంటాడు.

3 / 5
ఎటువంటి కారణం లేకుండా ఒక వ్యక్తి అతి తియ్యగా మాట్లాడితే మాత్రం మీరు చాలా జాగ్రత్త పడాలి అని చెబుతున్నాడు చాణక్యుడు. మనసులో దురుద్దేశం ఉన్నవారు లేదా వ్యక్తిగత లాభం పొందాలి అనుకునే వారు మాత్రమే ఎప్పుడూ కూడా చాలా తియ్యగా మాట్లాడుతూ ఉంటారు అని ఆ చార్య చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

4 / 5
అంతే కాకుండా కొంత మంది మీకు సపోర్ట్‌గా ఉన్నట్లు మీ గురించి ఆలోచిస్తున్నట్లు చాలా తియ్యగా మాట్లాడుతుంటారు. కానీ గొప్పగా మాట్లాడి, పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి చివరకు మీరు ఏదైనా కష్టంలో ఉన్న సమయంలో మీకు సహాయం చేయడానికి వెనకడుగు వేస్తారు. ఇలాంటి వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

5 / 5
Follow Us