AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: అమ్మాయిలను ఆకట్టుకునే విషయంలో ఈ తప్పులు చేయకండి.. పరువు పోతుంది

అబ్బాయిల్లో కొందరు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అనేక కష్టాలు పడుతుంటారు. అయితే, అమ్మాయిలను ఆకట్టుకోవడానికి కొందరు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అయితే, ఈ తప్పులే చివరకు గౌరవం, ప్రతిష్ట , ఇంకా వారి ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని చాణక్యుడు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 07, 2026 | 2:26 PM

Share
చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
అబ్బాయిల్లో కొందరు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి  అనేక కష్టాలు పడుతుంటారు. అయితే, అమ్మాయిలను ఆకట్టుకోవడానికి కొందరు తెలీకుండానే తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. అయితే, ఈ తప్పులే చివరకు గౌరవం, ప్రతిష్ట వారి  ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని చాణక్యుడు చెబుతున్నారు.

2 / 5
మర్యాదలేని మాటలు : కొందరు అమ్మాయిల మీద అర్ధం లేని జోకులు వేస్తారు అయితే ఇలాంటి మాటలు అనడం మంచిది కాదని చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. అయితే, చాణక్య నీతి ప్రకారం.. ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడాలి లేదంటే వారి వ్యక్తిత్వం పైనే తీసుకోలేని మచ్చ పడుతుంది. ఇంకా వారి ప్రతిష్టను కూడా  దెబ్బతీస్తాయి.

3 / 5
కోపం : చాణక్యుడి నీతి ప్రకారం.. ఇంకా అమ్మాయిల ముందు గట్టి గట్టిగా అరవడం, ఇంకా గట్టిగా మాట్లాడటం వంటి వాటిని చెయ్యకూడదు ఇవి వీరి బలహీనతను బయటపెడుతుంది. కాబట్టి, శాంతంగా అమ్మాయిల దగ్గర శాంతంగా మాట్లాడాలి  అప్పుడే వారి న గౌరవం కూడా పెరుగుతుంది. అమ్మాయిలను ఆకట్టుకోవాలంటే అహంకారం అస్సలు ఉండకూడదు.

4 / 5
ఆర్థిక విషయాలు చెప్పడం: అమ్మాయిలను ఆకట్టుకోవడానికి కొందరు ఆర్థిక విషయాలు చెబుతారు. ఇవి అస్సలు వారి ముందు అస్సలు చెప్పకూడదు. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. అబ్బాయిలు, అమ్మాయిల అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కోపం తగ్గించుకుని మాట్లాడాలి. లేదంటే, పరువు పోతోంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?

US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌

ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?

శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే

వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ

శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?

నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!

వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!

స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?

నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?