AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!

Chanakya niti life lessons: ఆచార్య చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 05, 2026 | 9:58 AM

Share

 ఆచార్య చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
ఆవేశపడేవారు :  ఇంట్లో చిన్న వాళ్ళు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని అరుస్తుంటారు ఇలాంటి వారి వల్ల  ఇంటి వాతావరణం కూడా చెడిపోతోంది. ఇంకొందరు గట్టి గట్టిగా అరిచి తమ మాటే వినాలని అనుకుంటారు ఇలాంటి వారి వల్ల ఇంట్లో భయం పెరిగి 
 శాంతి దూరమవుతుంది కాబట్టి ఇంటి సభ్యులతో సున్నితంగా మాట్లాడండి.

ఆవేశపడేవారు : ఇంట్లో చిన్న వాళ్ళు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని అరుస్తుంటారు ఇలాంటి వారి వల్ల ఇంటి వాతావరణం కూడా చెడిపోతోంది. ఇంకొందరు గట్టి గట్టిగా అరిచి తమ మాటే వినాలని అనుకుంటారు ఇలాంటి వారి వల్ల ఇంట్లో భయం పెరిగి శాంతి దూరమవుతుంది కాబట్టి ఇంటి సభ్యులతో సున్నితంగా మాట్లాడండి.

2 / 5
ప్రతికూలంగా మాట్లాడేవారు : కొందరు మంచి చెప్పినా కూడా వారి మాటలను అస్సలు లెక్కచేయరు ఇంకా వారి మాటలను వక్రీకరించి, పుకార్లు కూడా పుట్టిస్తారు దీని వల కుటుంబంలో విభేదాలు వస్తాయి. ఇలాంటి  వారి వల్ల అపార్థాలు బాగా పెరుగుతాయి. ఇంకా అలాంటి వాళ్ళ మీద నమ్మకం కూడా తగ్గిపోతుంది. నమ్మకం లేకపోతే బంధాలు మధ్యలోనే తెగిపోతాయి.

3 / 5

స్వార్థపరులు : ఇంట్లోనే కొందరు డబ్బు సంపాదించి  'నేను, నా అవసరాలు' అనే విధంగా వ్యవహరిస్తారు. ఇలాంటి వారి వలన ఇంట్లో ఎలాంటి ఉపయోగం ఉండదు ఇంకా అస్తమానం వారి కోసమే, వారి  అవసరాల గురించే చెబుతూ ఉంటారు వీరు ఎప్పటికైనా ఇంట్లో ప్రమాదమే. వీరి వలన కుటుంబంలో ప్రశాంతత కూడా దూరమవుతుంది.

4 / 5
చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. కుటుంబంలో ప్రశాంతత ఉండాలంటే మంచి ఆలోచనలు అవసరం. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us