AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: జీవితంలో దుఃఖాన్ని జయించాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

ఆచార్య చాణుక్యుడు మన జీవితంలో జరిగే ముఖ్య విషయాలను గురించి ముందే చెప్పారు. వీటిని తెలుకోవడానికి ఇప్పటికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. అలా మనిషి జీవితం గురించి ముందే ఎన్నో విషయాలను చెప్పాడు. అయితే, మన జీవితంలో దుఃఖాన్ని జయించాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న చాణక్యుడు. మరి, ఆయన విషయాలు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 26, 2026 | 4:51 PM

Share

1 / 5
దానం చాలా గొప్పదని చాణక్యుడు చెబుతున్నాడు. అయితే, దానధర్మాలు చేసే ఆ మనిషి పేదరికంలో ఉండరు. అలాగే, లక్ష్మీదేవి ఆశీస్సులను కూడా పొందుతారు. ఇంకా డబ్బు మాత్రమే కాకుండా ఆహారానికి కూడా లోటు లేకుండా ఉంటుంది. ఇలా ఇతరులకు చేసే సాయం ఆ వ్యక్తి తన లైఫ్ లో గౌరవం పెరుగుతుందని చాణక్యుడు అంటున్నారు.

2 / 5
మంచి ప్రవర్తన కలిగిన మనుషులు సమాజంలో ఎప్పుడూ కింద పడిపోరు. వారికి అవమానాలు పెద్ద లెక్క కాదు, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. అలాగే, ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తే కాలమే గొప్ప సహాయం చేస్తుంది. ఇంకా  గౌరవం కూడా పెరుగుతుంది. 
 ఇది మాత్రమే కాకుండా జీవితంలో ముందుకు వెళ్తారని చాణక్యుడు అంటున్నారు.

మంచి ప్రవర్తన కలిగిన మనుషులు సమాజంలో ఎప్పుడూ కింద పడిపోరు. వారికి అవమానాలు పెద్ద లెక్క కాదు, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. అలాగే, ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తే కాలమే గొప్ప సహాయం చేస్తుంది. ఇంకా గౌరవం కూడా పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా జీవితంలో ముందుకు వెళ్తారని చాణక్యుడు అంటున్నారు.

3 / 5
అజ్ఞానం మనిషిని కిందకు లాగేస్తుంది. ఇది  పెద్ద అడ్డు గోడ అని చాణక్యుడు అంటున్నారు.  జ్ఞానంతో ఉంటే చీకటిలో వెలుగు వైపు వెళ్లొచ్చు. ఇంకా ఎప్పుడూ నేర్చుకునే విధంగా ఉండాలి. అలాగే,  తెలివిగా వ్యవహరించే మనుషులు వారి లైఫ్ లో ఎప్పుడూ ముందే ఉంటారని చాణక్యుడు చెబుతున్నారు.

4 / 5
చాణక్యుడి నీతి ప్రకారం, నిత్యం దేవున్నీ పూజిస్తే సానుకూల ఆలోచనతో పాటు భయాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 
అలాగే, మనిషి అన్ని కర్మలు ఇక్కడే అనుభవించాల్సి ఉంటుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

చాణక్యుడి నీతి ప్రకారం, నిత్యం దేవున్నీ పూజిస్తే సానుకూల ఆలోచనతో పాటు భయాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే, మనిషి అన్ని కర్మలు ఇక్కడే అనుభవించాల్సి ఉంటుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్