PM-Kisan: రైతన్నలకు శుభవార్త.. వచ్చే వారంలోనే పీఎం కిసాన్ 14వ విడత నగదు విడుదల.. పూర్తి వివరాలివే..

|

Jul 19, 2023 | 4:42 PM

PM-Kisan Samman Nidhi: రైతన్నలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రైతన్నల ఖాతాల్లో జూలైలోనే వేయనున్నట్లు ప్రకటించింది.

1 / 5
PM-Kisan Samman Nidhi:  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతుల ఖాతాలో జూలై 28న రూ. 18 వేల కోట్ల రూపాయల వాయిదాలను పీఎం మోదీ జమ చేయవచ్చు.

2 / 5
రాజస్థాన్‌లోని నౌగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ దాదాపు  9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2000 రూపాయల చొప్పున వేయనున్నారు.

3 / 5
అయితే మీరు 14వ విడత కోసం ఎదురుచూస్తున్నట్లయితే తప్పనిసరిగా e-KYCని చేయాలి. లేకపోతే మీ ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ కాదు. అందువల్ల ఇంకా ఈ ప్రక్తియను పూర్తి చేయని రైతులు వెంటనే సమీప సీఎస్‌సీని సందర్శించి e-KYC చేయించుకోవాలి.

4 / 5
వ్యవసాయంతో కుటుంబాన్ని లాక్కురాలేని ఎందరో రైతులకు పీఎం కిసాన్ పథకం చేయుతనిస్తోంది.

5 / 5
కాగా, ఇప్పటి వరకు ప్రధాని మోదీ పీఎం కిసాన్‌ను 13 విడతలుగా విడుదల చేశారు. ఫిబ్రవరి 27న 13వ విడతగా 16 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు.