CDS Bipin Rawat: భారత్ సీడీఎస్ ‘బిపిన్ రావత్’ ప్రొఫైల్ సహా ఇతర వివరాలు..
Bipin Rawat: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్.. ఈ పేరు అందరికి సుపరిచితమే. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్రం ప్రకటించింది.