Diabetic Diet: షుగర్ ఉన్నవారు గుడ్లు తినకూడదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Diabetes Diet: భారతదేశంలో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక ఈ మధుమేహంతో బాధపడేవారు అన్ని రకాల ఆహారాలను తీసుకోకూడదు. ఆహారం విషయంలో ఎన్నో నియమాలు పాటించాలి. పొరపాటున తినకూడని ఆహారం తింటే షుగర్ లెవెల్స్ ఉన్నట్లుండి పెరిగి ప్రాణాంతక పరిస్ధితిని కల్సిస్తాయి. ఈ నేపథ్యంలో డయాబెటిక్ పేషంట్లు గుడ్లను తీసుకోకూడదనే వాదన కూడా ఉంది. అయితే మధుమేహంతో బాధపడేవారు గుడ్లను తీసుకోవచ్చో లేదో ఇప్పుడు చూద్దాం..