Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: పింక్ స్కర్ట్ లో పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్ హాట్ స్టిల్స్.. ఒంపు సొంపులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు. ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు.

Phani CH

|

Updated on: Aug 03, 2023 | 6:37 PM

రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు.

1 / 8
ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు.

2 / 8
ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు

3 / 8
అది అలా ఉంటే రష్మికి కాస్తా సామాజిక సోయి, సామాజిక స్పృహా  ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

4 / 8
ఒక్క మూగ జీవాలపైనే కాదు.. మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి స్పందిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఇలాంటిదే మరో విషయంలో స్పందించడమే కాదు ఓ సోషల్ మీడియా  పోస్ట్ చేశారు.

5 / 8
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ.

6 / 8
తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.

7 / 8
ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా  నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు.

8 / 8
Follow us
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..

వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం

ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?

బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే..

పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి

JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?

కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ

శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..

భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే